తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్ కు మీటూ సెగ తగిలింది. తమిళ గాయకురాలు డబ్బింగ్ ఆర్టిస్టు అయిన చిన్మయి మణిరత్నం పై విమర్శలు చేసింది. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మీ నవరసలో అవకాశం ఇచ్చారు. నన్ను మాత్రం నిషేదించారు ...
Read More » Home / Tag Archives: మణిరత్నం ‘నవరస’కు మీటూ విమర్శలు