మరో పెళ్లి గురించి హింట్ ఇస్తున్న మాజీ హీరోయిన్

బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ పూజా బేడీ దాదాపు 16 సంవత్సరాల క్రితం భర్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలా నుండి విడిపోయింది. ఆ సమయంలో ఆమెకు ఇద్దరు పిల్లలు ఆలియా ఒమర్. ప్రస్తుతం వీరిద్దరు కూడా పూజా బేడీతో ఉంటున్నారు. ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఫర్హాన్ మరో పెళ్లి చేసుకున్నాడు. లైలా ఖాన్ ను పెళ్లి చేసుకున్న ఫర్హాన్ మరో బిడ్డకు తండ్రి అయ్యాడు. తండ్రి జీవితం మాదిరిగా తల్లి పూజా బేడీ జీవితం కూడా […]