మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. వారం రోజులు ముందుగానే ఇటలీ వెళ్ళిపోయిన మెగా ఫ్యామిలీ అక్కడ వెకేషన్ ని కూడా ఆశ్వాదించారు. పెళ్లి వేడుక ముగియడంతో ...
Read More » Home / Tag Archives: మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి