అనుష్క కామెంట్ పై మాజీ వికెట్ కీపర్ మండిపాటు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి.. బాలీవుడ్ క్రేజీ స్టార్ అనుష్క శర్మ.. భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మధ్య మాటల యుద్దం పెద్ద రచ్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఇదిలా వుంటే గవాస్కర్ కు మద్దతుగా #weSupportGavaskar అనే హ్యాష్ ట్యాగ్ తో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయ్యింది. అనుష్కకు సోషల్ మీడియా మద్ధతు లభించింది. వివాదం హద్దులు దాటుతుండటంతో మాజీ క్రికెటర్లు రంగంలోకి దిగారు. […]