‘పలాస 1978’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కరుణ కుమార్.. హీరో సుధీర్ బాబుతో తదుపరి సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఓ కరెంట్ స్తంభం పక్కన టేబుల్ పై గోళీసోడాలు – మల్లెపూలు – డెకరేషన్ లైట్స్ – కరెంట్ వైర్లు కనిపించేలా పోస్టర్ వదిలి మరో వైవిధ్యమైన కథతో రాబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ […]
కోలీవుడ్ స్టార్ హీరో శింబు ‘మన్మథ’ ‘వల్లభ’ ‘నవాబ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. టి. రాజేందర్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శింబు తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం శింబు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య చిత్రం ఒకటి. మహాదేవ్ మీడియా బాలాజీ సమర్పణలో డీ కంపెనీ – కేవీ దురై బ్యానర్ లో ఈ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నాళ్ళుగానో వేచిన తరుణం వచ్చేసింది. నేడు చిరు బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ […]