యూఎస్ వెళ్లిన ‘సర్కారు వారి పాట’ టీం
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలో పలు ప్రాంతాల్లో చిత్రీకరించాల్సి ఉందట. కరోనా కారణంగా అమెరికాలో చిత్రీకరణ కష్టం అనుకున్నారు. కాని దర్శకుడు పరశురామ్ అనుకున్న కథకు అక్కడ చిత్రీకరణ చేస్తేనే బాగుంటుందని కాస్త ఆలస్యం అయినా అక్కడే […]
