యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనట్లేనా? ఇంతకాలం హీరోగా అలరించిన రాజశేఖర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త టర్నింగ్ తీసుకున్నట్లేనా? అంటే అవుననే తెలుస్తోంది. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తోన్న ‘ఎక్స్ ట్రా’ సినిమాలో రాజశేఖర్ ఓ కీలక పాత్రకి ఎంపికయ్యారు. రెండు రోజుల కిందటే ఆయన ఎక్స్ ...
Read More » Home / Tag Archives: రాజశేఖర్ సెకెండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా?