బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన ఆ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపిక డ్రగ్స్ కేసు ...
Read More »