టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. రోజకో కొత్త హీరోయిన్ పరిచయం అవుతున్న ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్టార్ స్టేటస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలామందే ఉన్నా స్టార్ హీరోయిన్స్ మాత్రం సరిగ్గా లెక్కపెడితే అర డజన్ మంది కూడా లేరు. అయితే ...
Read More »