కరోనా మహమ్మారి కారణంగా ఆరున్నర నెలలుగా మూతబడి ఉన్న థియేటర్స్.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 నిబంధనల్లో భాగంగా థియేటర్లు మరియు మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అక్టోబరు 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోడానికి అనుమతినిస్తూ.. 50 శాతం సీట్ల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని ...
Read More » Home / Tag Archives: లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ సినిమా…!