జీరో సినిమా తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ చేస్తున్న సినిమా ‘పఠాన్’. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబయిలో షూటింగ్ ప్రారంభం అయ్యింది. షారుఖ్ దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో అందరి దృష్టి ...
Read More »