నిన్ననే శ్రుతిహాసన్ హైదరాబాద్ లోని విశాలమైన రోడ్ లో జాగింగ్ చేస్తూ ప్రత్యక్షమైంది. ఉన్నట్టుండి శ్రుతి ఇక్కడ దిగిపోయిందేమిటి? చెన్నయ్ ముంబై కంటే హైదరాబాదే ఎక్కువైందా? అంటూ ఆరాలు తీసారు. ఇంతకీ శ్రుతి హైదరాబాద్ కి ఎందుకు వచ్చినట్టు? అంటే.. వకీల్ సాబ్ సెట్స్ లో జాయినయ్యేందుకే ఇక్కడ ఉంది అన్న ప్రచారం సాగిపోతోంది. పవర్ ...
Read More » Home / Tag Archives: వకీల్ సాబ్ ని వెతుక్కుంటూ వచ్చిన భాగ్యలక్ష్మి