వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకపై వాహనాలకు కూడా నామినీ ఫెసిలిటీని తీసుకురానుందని తెలుస్తోంది. వెహికిల్ ఓనర్ షిప్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు […]

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం .. డాక్యుమెంట్స్ మర్చిపోయిన నో ప్రాబ్లమ్ !

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. దీనితో వాహనదారులకు ఊరట కలుగనుంది. ట్రాఫిక్ పోలీసుల నుంచి వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అలాగే డిజిటైజేషన్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ను నోటిఫై చేసింది. అక్టోబర్ 1 నుంచి అంటే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ […]

వాహనదారులకు శుభవార్త చెప్పిన కేంద్రం ..ఏంటంటే ?

మీ ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉందా ! అయితే మీకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు ఊరట కలిగించే ఓ కీలక ప్రకటన చేసింది. వాహనాల డాక్యుమెంట్ల వాలిడిటీని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించింది. మోదీ సర్కార్ తాజాగా మోటార్ వెహికల్ డాక్యుమెంట్లు అయిన వెహకల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ సహా ఇతర వెహికల్ డాక్యుమెంట్ల […]