#సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు అంతకంతకు వరుస మలుపులతో హీటెక్కిస్తోంది. సీబీఐ .. నార్కోటిక్స్ రంగ ప్రవేశంతో ఈ కేసులో ఎన్నో ఝటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలే కీలకంగా మారాయి. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేసి ఉద్ధేశ పూర్వకంగా సుశాంత్ కి స్లోపాయిజన్ ఇచ్చిందా? అన్న ఆరాలు మొదలయ్యాయి. సుశాంత్ తాగే కాఫీలో మత్తు మందు కలపడం […]
