ఒక సినిమాకి ఇంకో సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా జోనర్ మార్చి తెరకెక్కించాలంటే చాలా గట్స్ కావాలి. టాలీవుడ్ లో ఉన్న చాలామంది స్టార్ డైరెక్టర్లు ఒక సేఫ్ జోన్ కి లోబడి సినిమాలు తీయడం చూస్తున్నదే. వీళ్ల కథలు ఇంచుమించు ఒకే తరహాలో ఉంటాయి. నటీనటులు.. పాత్రల తీరుతెన్నులు మారుతుంటారు. కాన్వాసు మారుతుంటుంది అంతే. ...
Read More »