కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా మారిన సంగతి తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ‘సప్తగిరి ఎల్ఎల్బి’ ‘వజ్రకవచధర గోవింద’ వంటి సినిమాల్లో సప్తగిరి హీరోగా నటించాడు. ఒకవైపు కామెడీ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగానూ కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా సప్తగిరి ప్రధాన పాత్రలో ‘ఎయిట్’ అనే బహుభాషా చిత్రం ...
Read More »