నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్ పూర్తి అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ ను గత ఆరు నెలలుగా నిలిపేయడం జరిగింది. త్వరలో మళ్లీ సినిమాను పునః ప్రారంభించేందుకు దర్శకుడు ఏర్పట్లు చేస్తున్నాడు. అక్టోబర్ లేదా నవంబర్ నుండి షూటింగ్ కు ...
Read More »