ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్లతో సలార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 22న స్క్రీన్ మీద బొమ్మ ఎప్పుడు పడుతుందా? ఇండస్ట్రీ రికార్డులు బద్దలు అవుతాయా అంటూ రెడీ గా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినిమా లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ...
Read More » Home / Tag Archives: సలార్- కేజీఎఫ్ కనెక్షన్.. ఇది అసలు మ్యాటర్