సావిత్రి దర్శకుడితో కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్

‘ప్రేమ ఇష్క్ కాదల్’.. ‘సావిత్రి’ సినిమాలతో దర్శకుడిగా ప్రేక్షకులమ ముందుకు వచ్చిన పవన్ సాదినేని గత నాలుగు సంవత్సరాలుగా మూడవ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. పలువురు హీరోలు కథలు విన్నా కూడా ఏవో కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేస్తూ వస్తున్నారు. కళ్యాణ్ రామ్ తో పవన్ సాదినేని మూవీ గురించి ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మద్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. అయినా ఇప్పటి వరకు సినిమాను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా […]