సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామిని మంగళవారం స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కప్ప స్తంభాన్ని మొక్కుకున్నారు. వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఎఫ్ -2 సినిమా గ్రాండ్ సక్సెస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్ కు ...
Read More »