నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ నమిత కూడా నటించనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ...
Read More » Home / Tag Archives: ‘సింహా’ హీరోయిన్ ని BB3లో విలన్ గా తీసుకుంటున్నారా..?