‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం ESTD 1975’ అనే వినూత్నమైన సినిమాతో రాబోతున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్ – రాజులు నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. విలక్షణ నటుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘Rx 100’ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి […]
టాలీవుడ్ లో ‘Rx 100’ మూవీ ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ఆ సినిమాలోని పాటలు కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఈ సినిమాలోని ‘పిల్లా రా..’ ‘రెప్పల నిండా..’ ‘మనసుని పట్టి..’ ‘అదిరే హృదయం..’ వంటి సాంగ్స్ ఇప్పటికి సందడి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన పాటలు సమకూర్చింది మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్. డెబ్యూ మూవీ ‘Rx 100’తో ఓవర్ నైట్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయిన చైతన్ భరద్వాజ్ కు […]
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ‘నో పెళ్లి’ వీడియో సాంగ్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన […]