ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ స్థలాలు ప్రాంగణాల్లో షూటింగ్ లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ...
Read More » Home / Tag Archives: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీసర్కార్