సెల్ఫీలో కూడా హొయలొలికిస్తున్న రత్తాలు..!

గ్లామర్ బ్యూటీ రాయ్ లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ బాషలలో మెరిసింది లక్ష్మిరాయ్. లక్ష్మిరాయ్ పేరుతో ఉంటే హిట్స్ రావట్లేదని తన పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుంది. కానీ ఎన్ని చేసినా అమ్మడి కెరీర్ లో మార్పు రాలేదు. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగుతెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ.. సినిమాల పరంగా కాస్త నిరుత్సాహంగానే ఉందని చెప్పాలి. ఎంత […]