నాని హీరోగా నటించిన జెర్సీ సినిమా ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెల్సిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ సినిమా కమర్షియల్ గా గొప్పగా నిలవకున్నా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని ఒక మంచి సినిమాగా మాత్రం పేరు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు. జెర్సీ సినిమా హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే ...
Read More »