‘కింగ్’ అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీలో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో రణబీర్ కపూర్ – అమితాబ్ బచ్చన్ – అలియా భట్ – మౌని రాయ్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో నాగ్ ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ వేదికగా రిలీజ్ చేయడానికి డీల్ కుదిరిందని […]
దాల చందమామ కాజల్ చూడచక్కని కుర్రాడిని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఫ్రెండు కుటుంబంలోని గౌతమ్ కిచ్లుకి మనసిచ్చిన కాజల్ తన లైఫ్ లోకి ఎంతో ఆనందదాయకంగా అతడిని స్వగతించింది. అక్టోబర్ 30న ముంబై తాజ్ లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా ఈ జంట వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే వైరల్ గా మారాయి. ఇక భర్త తో కాజల్ జతగా ఉన్న ఫోటోలు అంతర్జాలంలో హీట్ పెంచుతున్నాయి. అయితే […]
The cameras have started rolling again in Tollywood after a long break. Films that were stopped halfway have begun again. Most of the filmmakers are now trying to lock the Sankranti dates from now itself. No matter when the theatres reopen, producers aiming for the Pongal season. Nithiin and Keerthy Suresh’s ‘Rang De’ already announced […]
ఎన్నికలొస్తున్నాయి అంటే అందుకు తగ్గట్టు స్టార్ల సినిమాల్లో కంటెంట్ కూడా మారుతుంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్న స్టార్లు నటించే సినిమాలు పొలిటికల్ కథాంశంతో వేడెక్కించేవే అయ్యి ఉంటాయి. రాజకీయాలు సామాజిక సేవ అంటూ ప్రత్యర్థులపై పంచ్ లు అదిరిపోయే రేంజులో ఉంటాయి. ఇంతకుముందు ఎన్నికల ముందు విజయ్ నటించిన మెర్సల్ ఈ తరహాలోనే వచ్చి వివాదాస్పదమైంది. ఓటు హక్కు నేపథ్యంలో తంబీలు చేసిన రచ్చ చాలా దూరమే వెళ్లింది. ఆ తర్వాత విజయ్ ని తమిళనాడు ప్రభుత్వం […]