2020 పూర్తిగా వృథా అయ్యింది. విలువైన కాలాన్ని కరోనా నిర్ధాక్షిణ్యంగా కరిగించేసింది. చిన్న సినిమాల సంగతేమో కానీ.. ఈపాటికే రిలీజ్ కావాల్సిన భారీ చిత్రాలేవీ రిలీజ్ కాకుండా పెద్ద దెబ్బే కొట్టింది. ఇందులో వకీల్ సాబ్ కూడా ఉంది. 2020 సమ్మర్ నాటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ సడెన్ గా మహమ్మారీ విజృంభణతో చిత్రీకరణ ...
Read More » Home / Tag Archives: 2022 వరకూ పవర్ స్టార్ షెడ్యూల్ ఇదే