ఒకప్పుడు హీరోలతో పోల్చితే ప్రస్తుతం ఉన్న హీరోలు ముఖ్యంగా స్టార్ హీరోలు హోం వర్క్ చాలా ఎక్కవుగా చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వారి ఫిజిక్ మరియు అందంను కాపాడుకునేందుకు హీరోలు చాలా రిస్క్లు చేస్తున్నారు. క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేయడం హీరోలు అలవాటుగా పెట్టుకోవడంతో పాటు సిక్స్ ప్యాక్ లను కూడా ...
Read More »