50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు : రాజమౌళి
కరోనా కారణంగా గత ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్స్ తెరుచుకోనున్నాయి. అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా సగం సీట్లతో థియేటర్స్ కి అనుమతినిస్తూ కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ మల్టీప్లెక్సులు రీ ఓపెన్ చేసుకోవచ్చని.. కాకపోతే థియేటర్స్ లో కోవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం సీటింగ్ కెపాసిటీని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. అయితే దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో 50 […]
