సౌత్ హీరోలు ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు అంతా కూడా పాన్ ఇండియా చిత్రాలు అంటూ జపం చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ కోసం చాలా మంది హీరోలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అవ్వగా టాలీవుడ్ కు చెందిన స్టార్స్ లో చాలా మంది పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ...
Read More » Home / Tag Archives: AA21 మొత్తం నార్త్ స్టార్స్ తో నిండిపోనుందట