అందాల త్రిష పేరిప్పుడు ఎక్కడా చూసినా మార్మోగుతోంది. `పొన్నియన్ సెల్వన్` సిరీస్…`లియో` విజయాలతో అమ్మడు హాట్ టాపిక్ గా మారింది. వీటికి తోడు బ్యూటీ విషయంలో అంతకంతకు కవ్వించే స్తుంది. వయసు ముదిరినా అందం మాత్రం తరగలేదు. నవ నాయికలా ఆకట్టుకుంటుంది. ...
Read More »