అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ అయిన వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమాను నాగచైతన్య చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ...
Read More » Home / Tag Archives: Akkineni Hero in Star Hero Direction