సోషల్ మీడియా యుగంలో ఒకరినొకరు తిట్టుకోవడం పరుష పదజాలం ఉపయోగించడం పరాకాష్టకు చేరుకుంటోంది. ఇటీవల పలు ఇన్సిడెంట్స్ లో సైబర్ క్రైమ్ అరెస్టులు సంచలనం అయ్యాయి. తాజాగా ఇలాంటిదే మరో సన్నివేశం అంతర్జాలంలో హీట్ పెంచుతోంది. గత రెండు రోజులుగా `బుట్ట బొమ్మ` గాయకుడు అర్మాన్ మాలిక్ సోదరుడు అమల్ మాలిక్ పై సల్మాన్ ఖాన్ ...
Read More »