వరుస సినిమాలతో ఒక్కసారిగా హీట్ పెంచేశాడు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా రాధే శ్యామ్ చిత్రీకరణ ముగింపులో ఉంది. క్రైసిస్ లేకపోతే ఈపాటికే రిలీజ్ కావాల్సినది. ఈలోగానే మరో రెండు సినిమాల్ని పట్టాలెక్కించేస్తున్నాడు. ఇవి రెండూ పాన్ వరల్డ్ రేంజ్. ముఖ్యంగా ఓం రౌత్ దర్శకత్వంలోని `ఆదిపురుష్ 3డి` ఎలాంటి సంచలనాలకు తెర ...
Read More »