బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మూడో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని పరారీలో ఉన్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డి ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనను అరెస్ట్ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు నిందితుల్లో దేవరాజ్ రెడ్డి సాయికృష్ణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరిచారు. వీరిని ...
Read More »