బాలకృష్ణ.. బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ షూటింగ్ కరోనా కారణంగా ఏడు నెలల క్రితం ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా దర్శకుడు హీరోయిన్ మరియు సినిమాలోని కీలకమైన రౌడీ ఎమ్మెల్యే పాత్రకు సంబంధించిన నటీనటుల ఎంపిక విసయంలో తుది చర్చలు జరుపుతున్నాడట. కొన్ని నెలల ...
Read More »