#BB3 మహమ్మారీ బాలయ్యనూ భయపెట్టిందా?
కరోనా ముందు .. కరోనా తర్వాత!! అన్న చందంగా మారింది సన్నివేశం. ముఖ్యంగా టాలీవుడ్ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది. ఇటు షూటింగులు చేస్తున్నా రిలీజ్ లకు ఆస్కారం కనిపించడం లేదు. థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయో తేలని సన్నివేశం కనిపిస్తోంది. ఆ క్రమంలోనే ఏడాది పాటు ఏ సినిమా చేసినా దానికి సంబంధించిన బడ్జెట్ రికవరీ అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో బడా హీరోలంతా తమ సినిమాల బడ్జెట్లను కుదించుకుంటున్నారు. దర్శకనిర్మాతలతో చర్చించి ఎంత బడ్జెట్ పెడితే రికవరీ […]
