బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరు?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించగా ఫైనల్ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక గెస్ట్ గా హాజరు అయ్యాడు. విజేతగా నిలిచిన రాహుల్ కు చిరు చేతుల మీదుగా ట్రోఫీని నాగార్జున ఇప్పించారు. ఇక ఈ సీజన్ లో విజేత ఎవరు అనే విషయం పక్కన పెడితే ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ చిరంజీవి […]