అవును..! పక్షి దేవత బీచ్‌లోకి ఎగిరొచ్చింది. తెల్లని రెక్కలు టపటపా గాలికి విదిలిస్తూ, ఎగురుతున్న భంగిమలో కనిపించింది. అలలు పాలనురుగును తోసుకుంటూ వచ్చి సదరు పక్షి దేవతకు నేపథ్యంగా మారాయి. ఈ అందమైన రూపాన్ని చూడగానే కాళిదాసులైనా కవులుగా మారతారు. అంతందంగా కనిపిస్తున్న ఈ పక్షి దేవత ఎవరు? అంటే.. పేరు- ప్రియా ప్రకాష్ వారియర్. ...
Read More » Home / Tag Archives: bird goddess flying in beach