అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అనంతరం జాన్వీ.. ఖుషీ కపూర్ విషయంలో పాపా(డాడీ) బోనీకపూర్ ప్రతి సందర్భంలోనూ ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఇక అన్నగారు అర్జున్ కపూర్ అయితే చెల్లెళ్లపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. చెల్లెళ్లను ఎంతో మురిపెంగా లాలనగా చూసుకుంటూ ...
Read More »