అతిలోక సుందరి శ్రీదేవి – బోనీ కపూర్ ల రెండో కుమార్తె ఖుషీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా కాలంగా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జాన్వీకపూర్ ఎంట్రీ తర్వాత ఎప్పటికప్పుడు బోనీపై మీడియా ఇదే ప్రశ్న సంధిస్తున్నా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఎట్టకేలకు దీనిపై బోనీ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇంకా ...
Read More » Home / Tag Archives: Boney Kapoor teased Khushi Kapoor entry