ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై గుత్తాధిపత్యం చెలాయించి ఆ దేశాలను దోపిడీ చేసి సంపద పోగేసుకున్న బ్రిటన్ దేశం కేవలం ఒక్క కరోనా దెబ్బకు కుదేలైంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సంచలన గణాంకాలు వెల్లడించింది. గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మూడు శతాబ్ధాల కంటే తక్కువకు దిగజారిందని ...
Read More » Home / Tag Archives: Britain economy affected with covid