కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తో పాటు చాలా ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మొదట జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో కరోనా చాలా దేశాలను కకావికలం చేసింది. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలుసుకునేసరికి నష్టం జరిగింది. ఇంకా కరోనా బారినుంచి ...
Read More »