అందరిపై కేసులు పెట్టే పోలీసులపైనే కేసులు నమోదయ్యాయని తెలుసా? ఏపీ పోలీసులపై కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల తీరుతెన్నులపై జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గత ఏడాది భారీగా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలోని 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసులపై ...
Read More »