లాక్డౌన్ పేరుతో చైనా నాటకాలు.. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డ్రాగన్

లాక్డౌన్ పేరుతో చైనా డ్రామాలు ఆడిందా! ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి తాను మాత్రం సేఫ్ అయ్యిందా! ప్రపంచంపై ఆధిపత్యం కోసమే ఇలాంటి కుయుక్తులు పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే శరణ్యమని.. తాము కూడా కఠినంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నామంటూ ప్రపంచాన్ని చైనా తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మొదట చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన విషయం తెలిసిందే. అక్కడ కరోనా కట్టడికి చైనా.. […]