మెగా వెడ్డింగ్ .. NBK కి చిరు ఆహ్వానం?
ఈనెల 9న మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లో అత్యంత వైభవంగా జరగనుంది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన ఉదయ్ ప్యాలెస్ భవంతిలో ఈ వివాహం జరగనుండడంతో కళ్లన్నీ అటువైపే ఉన్నాయి. ఈ వేడుకకు ఎటెండవుతున్న టాప్ గెస్ట్స్ లిస్ట్ పై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారని ఆయనకు నాగబాబు తరపున శుభలేఖ అందిందని చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ […]
