టాలీవుడ్ లోకి ‘ఛలో’ చిత్రంతో మెరుపులా వచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ వరుస అవకాశాలతో ఛలోమంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ ...
Read More »