ఈ జోడీ ప్రతిదీ ఓపెన్ గానే చేస్తారు. ఎవరికీ భయపడరు. దేనికీ వెరవరు. కామెంట్లకు బెదిరేదే లేదు. వ్యక్తిగత వ్యవహారాల్ని ప్రతిసారీ ఓపెనప్ చేసేయడం వీళ్లకే చెల్లింది. ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియా చాటింగుల్లో ఒకరితో ఒకరు సరసమాడుకున్న సన్నివేశం బయటపడింది. ఒకరి ఫోటోల్ని ఒకరు షేర్ చేస్తూ జంటగా ఉన్న ఫోటోల్ని రివీల్ చేస్తూ ...
Read More »