నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా ముగిసింది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని శేఖర్ కమ్ముల భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల ...
Read More »