బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు దక్కించుకుంది. నెపొటిజంకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం కు కోట్లాది మంది మద్దతు తెలుపుతున్నారు. బాలీవుడ్ లో ఉన్న మాఫియాకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మరియు ఆమె వారిపై చేస్తున్న పోరాటం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఆమె మహారాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడిపైనే ...
Read More » Home / Tag Archives: Death Fear For Kangana Ranaut